(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.257. అధ్యాయః 257
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రాహ్మణమహిమప్రకాశనాయ కార్తవీర్యార్జునకథాకథనారంభః॥ 1 ॥
దత్తాత్రేయాద్వరలాభగర్వితేన తేన దిగ్జయయాత్రాయాం క్వాపి పురుషే స్వసాంయాభావకథనే అశరీరవాణ్యా బ్రాహ్మణానాముత్కర్షకథనం॥ 2 ॥
తేన దర్పాత్తదవజ్ఞానే వాయునాపి బ్రాహ్మణానామేవోత్కర్షే కథతే తేన వాయుంప్రతి తత్ప్రకాశనప్రార్థనా॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

కాం తు బ్రాహ్మణపూజాయాం వ్యుష్టిం దృష్ట్వా జనాధిప।
కం వా ధర్మోదయం మత్వా తానర్చసి మహామతే॥ 13-257-1(91756)
భీష్మ ఉవాచ। 13-257-2x(7691)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
పవనస్య చ సంవాదమర్జునస్య చ భారత॥ 13-257-2(91757)
సహస్రభుజభృచ్ఛ్రీమాన్కార్తవీర్యోఽభవత్ప్రభుః।
అస్య లోకస్య సర్వస్య మాహిష్మత్యాం మహాబలః॥ 13-257-3(91758)
స తు రత్నాకరవతీం సప్తద్వీపాం ససాగరాం।
శశాస పృథివీం సర్వాం హైహయః సత్యవిక్రమః॥ 13-257-4(91759)
స్వవిత్తం తేన దత్తం తు దత్తాత్రేయాయ కర్మణే।
క్షత్రధర్మం పురస్కృత్య వినయం శ్రుతమేవ చ॥ 13-257-5(91760)
ఆరాధయామాస చ తం కృతవీర్యాత్మజో మునిం।
న్యమంత్రయత సంతుష్టో ద్విజశ్చైనం వరైస్త్రిభిః॥ 13-257-6(91761)
స వరైశ్ఛందితస్తేన నృపో వచనమబ్రవీత్।
సహస్రబాహుతా మేఽస్తు యూపమధ్యే గ్రహో యథా॥ 13-257-7(91762)
మమ బాహుసహస్రం తు పశ్యంతాం సైనికా రణే।
విక్రమేణి మహీం కృత్స్నాం జయేయం సంశితవ్రత॥ 13-257-8(91763)
తాం చ ధర్మేణ సంప్రాప్య పాలయేయమతంద్రితః।
చతుర్థం తు వరం యాచే త్వామహం ద్విజసత్తమ॥ 13-257-9(91764)
తం మమానుగ్రహకృతే దాతుమర్హస్యనిందిత।
అనుశాశంతు మాం సంతో మిథ్యావృత్తం త్వదాశ్రయం॥ 13-257-10(91765)
ఇత్యుక్తః స ద్విజః ప్రాహ తథాస్త్వితి నరాధిపం।
ఏవం సమభవంస్తస్య వరాస్తే దీప్తతేజసః॥ 13-257-11(91766)
గతః స రథమాస్థాయ జ్వలనార్కసమద్యుతిం।
అబ్రవీద్వీర్యసంమోహాత్కో వాఽస్తి సదృశో మమ॥ 13-257-12(91767)
ధైర్యైర్వీర్యైర్యశఃశౌర్యౌర్విక్రమేణౌజసాఽపి వా।
తద్వాక్యాంతే చాంతరిక్షే వాగువాచాశరీరిణీ॥ 13-257-13(91768)
న త్వం మూఢ విజానీషే బ్రాహ్మణం క్షత్రియాద్వరం।
సహితో బ్రాహ్మణేనేహ క్షత్రియః శాస్తి వై ప్రజాః॥ 13-257-14(91769)
అర్జున ఉవాచ। 13-257-15x(7692)
కుర్యాం భూతాని తుష్టోఽహం క్రుద్ధో నాశం తథా నయే।
కర్ంణా మనసా వాచా న మత్తోస్తి వరో ద్విజః॥ 13-257-15(91770)
పూర్వో బ్రహ్మోత్తరో వాదో ద్వితీయః క్షత్రియోత్తరః।
త్వయోక్తౌ హేతుయుక్తౌ తౌ విశేషస్తత్ర దృశ్యతే॥ 13-257-16(91771)
బ్రాహ్మణాః సంశ్రితాః క్షత్రం న క్షత్రం బ్రాహ్మణాశ్రితం।
శ్రితా బ్రహ్మోపధా విప్రాః ఖాదంతి క్షత్రియాన్భువి॥ 13-257-17(91772)
క్షత్రియేష్వాశ్రితో ధర్మః ప్రజానాం పరిపాలనం।
క్షత్రాద్వృత్తిర్బ్రాహ్మణానాం తైః కథం బ్రాహ్మణో వరః॥ 13-257-18(91773)
సర్వభూతప్రధానాంస్తాన్భైక్షవృత్తీనహం సదా।
ఆత్మసంభావితాన్విప్రాన్స్థాపయాంయాత్మనో వశే॥ 13-257-19(91774)
కథితం త్వనయాఽసత్యం గాయంత్యా కన్యయా దివి।
విజేష్యాంయవశాన్సర్వాన్బ్రాహ్మణాంశ్చర్మవాససః॥ 13-257-20(91775)
న చ మాం చ్యావయేద్రాష్ట్రాత్త్రిషు లోకేషు కశ్చన।
దేవో వా మానుషో వాఽపి తస్మాజ్జ్యేష్యే ద్విజానహం॥ 13-257-21(91776)
అద్య బ్రహ్మోత్తరం లోకం కరిష్యే క్షత్రియోత్తరం।
నహి మే సంయుగే కశ్చిత్సోఢుముత్సహతే బలం॥ 13-257-22(91777)
అర్జునస్య వచః శ్రుత్వా విత్రస్తాఽభూన్నిశాచరీ।
అథైనమంతరిక్షస్థస్తతో వాయురభాషత॥ 13-257-23(91778)
త్యజైనం కలుషం భావం బ్రాహ్మణేభ్యో నమస్కురు।
ఏతేషాం కుర్వతః పాపం రాష్ట్రక్షోభో భవిష్యతి॥ 13-257-24(91779)
అథ చ త్వాం మహీపాల శమయిష్యంతి వై ద్విజాః।
నిరసిష్యంతి తే రాష్ట్రాద్ధతోత్సాహా మహాబలాః॥ 13-257-25(91780)
తం రాజా కస్త్వమిత్యాహ తతస్తం ప్రాహ మారుతః।
వాయుర్వై దేవదూతోస్మి హితం త్వాం ప్రబ్రవీంయహం॥ 13-257-26(91781)
అర్జున ఉవాచ। 13-257-27x(7693)
అహో త్వయాఽయం విప్రేషు భక్తిరాగః ప్రదర్శితః।
యాదృశం పృథివీభూతం తాదృశం బ్రూహి మే ద్విజం॥ 13-257-27(91782)
వాయోర్వా సదృశం కించిద్బ్రూహి త్వం బ్రాహ్మణోత్తమం।
అపాం వై సదృశం వహ్నేః సూర్యస్య నభసోఽపి వా॥ ॥ 13-257-28(91783)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తపంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-257-1 వ్యుష్టిం సమృద్ధిం ఫలం వా। కం వా కర్మోదయం మత్వా ఇతి ఙ.ఝ. పాఠః॥ 7-257-4 స చ రక్షార్థమవనిం సప్తద్వీపాం ఇతి క.పాఠః॥ 7-257-5 దత్తాత్రేయాయ కారణే ఇతి ఙ.ఝ.పాఠః॥ 7-257-7 సహస్రబాహుర్భూయాం వై చమూమధ్యే గృహేఽన్యథా ఇతి ఙ.ఝ.పాఠః॥ 7-257-16 పూర్వో వాదో బ్రహ్మోత్తరః బ్రాహ్మణాధిక్యవచనం పూర్వపక్షః క్షత్రియాధిక్యం సిద్ధాంత ఇత్యర్థః। హేతుయుక్తౌ ప్రజాపాలనేన హేతునా యుక్తౌ సహితౌ తౌ బ్రాహ్మణక్షత్రియౌ పూర్వం బ్రహ్మోత్తరో వాదః క్షత్రియః క్షత్రియోత్తరః మయోక్తో హేతుయుక్తౌ చేతి క.పాఠః॥ 7-257-17 బ్రహ్మా వేదో యజ్ఞశ్చ అధ్యాపనయాజనార్థ ఏవ ఉపధా చ్ఛలం యేషాం తే తథా క్షత్రియాన్ఖాదంతి ఉపజీవంతి॥ 7-257-20 చర్మవాససః అజినవస్త్రాన్। గాయత్ర్యా కన్యయా దివీతి ఝ.పాఠః॥ 7-257-22 బ్రహ్మోత్తరం సంతం॥ 7-257-23 నిశాచరీ అంతర్హితా సరస్వతీ॥ 7-257-27 పృథివీభూతం పృథివ్యాత్మకం భూతం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.